దామోదర్ రాజానర్సింహా కు శుభాకాంక్షలు తెలియచేసిన
బర్రె జహంగీర్ యాదాద్రి భువనగిరి టౌన్ (జనం సాక్షి):– హైదరాబాద్ గాంధీ భవన్ లో సి డబ్ల్యూ సి శాశ్వత అహువాణితునిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీలో పదవులు ఉన్న పదవులున్న లేకపోయినా కాంగ్రెస్ పార్టీ,విధివిధానాలు నమ్ముకొన్న వ్యక్తి శ్రీ దామోదర రాజనర్సింహ గారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో అధిష్టానాన్ని పవర్ ప్రజెంట్ ద్వారా ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్ర తీసుకొచ్చిన ఘనత శ్రీ దామోదర్ రాజనర్సింహ గారికి దక్కుతుందని అన్నారు ఎప్పటికి అప్పుడు ప్రజలలో వస్తున్న మార్పునుగ్రహించి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను రూపకల్పన చేసే బాధ్యతలను మేనిఫెస్టో, ఎన్నికల మేనేజ్మెంట్ అనేక రకాల కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం విధివిధానాలను రూపకల్పన చేసిన శ్రీ దామోదర్ రాజనర్సింహకాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే ప్రభావంగా ఎస్సీ ఎస్టీలను రూపకల్పన చేసి దళితులలో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం పెంచినటువంటి నాయకుడు రాజనర్సింహ అలాంటి నాయకున్ని గుర్తించి కుల మతాలకు అతీతంగా దళితుల యొక్క అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమ అటువంటి సి డబ్ల్యూ సి లో సభ్యునిగా నియామకం చేయడం సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున మరియు రాహుల్ గాంధీ ,ప్రియాంక గాంధీ గార్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మంగళవారం గాంధీభవన్ లో శ్రీ రాజ నరసింహ గారిని యువజనకాంగ్రేస్ పడిగేల ప్రదీప్,దాసరి మధులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.