దాల్మియాపై కుదిరిన ఏకాభిప్రాయం

చెన్నై : బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా జగ్‌మోహన్‌ దాల్మియాపై ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ సమావేశం చెన్నైలో జరుగుతున్న సంగతి తెలిసిందే. తాత్కాలిక అధ్యక్షుడి హోదాలో దాల్మియా బీసీసీఐ రోజువారీ వ్యవహారాలు చూసుకుంటారు.