బిచ్కుంద ఏప్రిల్ 24 (జనంసాక్షి)కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని జుక్కల్ మండలంలో గల సొసైటీ మాజీ చైర్మన్ మనోజ్ పటేల్ తల్లి 15వ రోజు దినకర్మలో భాగంగా సోమవారం నాడు గడుగు గంగాధర్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, కల్లాలి సర్పంచ్ రమేష్ దేశాయ్ మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.




