Tuesday, 3 November 2026

దినేష్ రెడ్డి యువ నాయకుడుగా ఎదగాలి తూప్రాన్

 

 

 

 

 

 

ఏప్రిల్ 5( జనం సాక్షి) ::: ఏప్రిల్ 5 బాబు జగ్జీవన్ రామ్ జన్మదిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాకిటి సుమితా లక్ష్మారెడ్డి మరియు తూప్రాన్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొల్లంపల్లి బాబుల్ రెడ్డి కుమారుడు దినేష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నాయకులు జరుపుకున్నారు బస్టాండు ఆవరణలో గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్ కౌన్సిలర్ వెంకట్ గౌడ్ వెంకటేష్ రవీందర్ దుర్గారెడ్డి సామల అశోక్ డాక్టర్ శ్రీనివాస్ టిఆర్ఎస్ నాయకుల సమక్షంలో అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ముందు యువ బి ఆర్ ఎస్ నాయకులు దినేష్ రెడ్డి కి పూలమాలవేసి శాలువతో సన్మానించి అందరి సమక్షంలో కేకు కట్ చేసి తినిపించారు పులమ ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర గౌడ్ మాట్లాడుతూ దినేష్ రెడ్డి యువ నాయకుడుగా ఎదగాలని కోరుకుంటున్నాట్లు ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పుర ప్రముఖులు పాల్గొన్నారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి జన్మదిన సందర్భంగా ఆమె ఇంటి వద్ద గౌతోజి గూడ సర్పంచ్ బొడ్డు వెంకటేశ్వర్లు మరియు జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రేణు కుమార్ ఆధ్వర్యంలో శాలువ పూలమాల తో సన్మానించి ఆమె మెమొంటు అందజేశారు