దిల్లీ: కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు నివాసంలో తెదేపా పార్లమెంటరీ పార్టీ బ’ాటీ అయింది. ఈ సందర్భంగా రైల్వే, సాధారణ బడ్జెట్, ఇరు రాష్గాల సభ్యుల ప్రతిపాదనలపై చర్చించారు. కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజుతో పాటు తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత తోట నర్సింహం, పలువురు ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు.




