హైదరాబాద్: నగరంలోని దిల్సుఖ్నగర్ ప్రాంతంలో ఉన్న వుంకటాద్రి సినిమాహాలుని జీహెచ్ఎంసీ జప్తు చేసింది. రూ.13 లక్షల ఆస్తి పన్ను బకాయి చెల్లించలేదని క్యాంటీన్ లైసెన్సు లేదని హాలును జప్తు చేసింది. రెండ్రోజుల క్రితం తాఖీదు ఇచ్చినా స్పందించ లేదని వెంకటాద్రి స్పందించ లేదని వుంకటాద్రి సినిమాహాలుని జప్తు చేసినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది.




