దివ్యాంగుల దినోత్సవం
రాజంపేట్ డిసెంబర్ 3 (జనంసాక్షి)
రాజంపేట్ మండలంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి దివ్యాంగ విద్యార్థులకు వివిధ రకాల ఆటలు పోటీలు నిర్వహించి బహుమతులను అందజేయడం జరిగింది మండల విద్యాధికారి రామస్వామి మరియు కొండాపూర్ కాంప్లెక్స్ హెచ్ఎం నళిని మేడం బిసి కాలనీ హెచ్ ఎం గాయత్రి మేడం దివ్యాంగుల ఉపాధ్యాయురాలు మహేశ్వరి, ఫిజియోథెరపీ స్ నవీన్ సాయి సీఆర్పీలు లింగం, సూర్య పాల్, రమేష్, సాయి రెడ్డి దివ్యాంగా విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు




