కంటోన్మెంట్ జనం సాక్షి జూన్ 10 ఓల్డ్ బోయిన్ పల్లి 119 డివిజన్ లో సిక్కుల బస్తీలో నివాసముంటున్న అనారోగ్యంతో మృతి చెందిన దీపక్ కుటుంబానికి తాము ఎప్పుడూ అండగా ఉంటామని,దీపక్ ఔర్ కుటుంబ సభ్యులను శనివారం ఆయన పరామర్శించి ఆకుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సాయం బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేవల్లి శరణ్ అందజేశారు.ఈకార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అర్బన్ అధ్యక్షుడు హరీష్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు సాధు ప్రతాప్ రెడ్డి, ఏనుగుల తిరుపతి, బాలాజీ నగర్ డివిజన్ సెక్రటరీ లక్ష్మి, బిజెపి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
దీపక్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసినబీజేపీ సీనియర్ నాయకులు వడ్డేవల్లి శరణ్




