1)కాంగ్రెస్ పార్టీ ఈనెల 18వ తేదీన రాజీవ్ గాంధీ యూత్ క్విజ్ పోటీ నిర్వహిస్తుంది. 2)రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. 3)నియోజకవర్గాల వారీగా ఈ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించే విజేతలకు మొదటి మూడు బహుమతులు First prize : Laptop సెకండ్ ప్రైజ్ : మొబైల్ ఫోన్, థర్డ్ ప్రైస్ టాబ్లెట్, కన్సోలేషన్ బహుమతులు 10 Smart watches,10 earpods,10 హార్డ్ డ్రైవ్ లు, 10 పవర్ బ్యాంకులు.. 4)పోటీ పరీక్షలో ప్రిపేర్ అవుతున్న యువతీ యువకులు ఈ క్విజ్ పోటీని సద్వినియోగం చేసుకోవాలి.5) ప్రతి నియోజకవర్గంలో 40 మందికి కన్సోలేషన్ ప్రైజులు కూడా ఉంటాయి.6) మహిళల లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచిన వారికి “ఎలక్ట్రిక్ స్కూటర్” స్పెషల్ prize ఉంటుంది. 7)దీనికి 16 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయసుగల వారు అర్హులు .8)ఈ పోటీలో పాల్గొనాలంటే ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి website:rajivgandhiyouthquiz.com.9) రిజిస్ట్రేషన్ చివరి తేదీ జూన్ 17 mobile no 76 61 8 9 98 9 9 మిస్డ్ కాల్ ఇవ్వవలెను.10) అభ్యర్థులు తమ పేరు మొబైల్ నెంబర్ పుట్టిన తేదీ అసెంబ్లీ నియోజకవర్గ ఎంటర్ చేస్తే సరిపోతుంది.11) మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే వచ్చే ఓటిపి ద్వారా మిగతా వివరాలన్నీ నమోదు చేయాల్సి ఉంటుంది వెంటనే పరీక్ష రోల్ నెంబర్ అలాట్ అవుతుంది.12) మొబైల్ నుండే పరీక్ష రాయవచ్చు లేదంటే Laptop or Desktop ద్వారా కూడా పాల్గొనవచ్చును. 60 ప్రశ్నలు 60 నిమిషాలు…ఇందుకు సంబందించిన కరపత్రాలు విడుదల కార్యక్రమం లో శనివారం మంచిర్యాల జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేత,ప్రముఖ న్యాయవాది కే వి.ప్రతాప్,ఒడ్నాల శ్రీనివాస్,గడ్డం సతీష్ యాదవ్,దుర్గం ఎల్లయ్య,కొమురవెల్లి శ్రీధర్,జైపాల్ రెడ్డి,పాగిడి అర్జున్ తదితరులు పాల్గొన్నారు
రాజీవ్ గాంధీ యూత్ క్విజ్




