Monday, 2 November 2026

దుండ్రపల్లిలో కూలిన పెంకుటిల్లు

బోయిన్ పల్లి జూలై 27 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం దుండ్రపల్లి గ్రామంలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా సావన పల్లి గంగారం ఇల్లు గురువారం ఉదయం భారీ వర్షంతో పెంకుటిల్లు కూలిపోయిందనీ ఆ ఇంటిలో గంగారం అతని భార్య మల్లవ్వ ఇద్దరు ఉంటున్నారని. అదృష్టవత్తు ఎవరికి ఏం జరగలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.