జనంసాక్షి , కమాన్ పూర్ : కమాన్ పూర్ మండలంలోని రొంపికుంట వార్డు సభ్యులు హైమద్
అనారోగ్యంతో బాధపడుతుండగ అతన్ని దుదిల్ల శీను బాబు గురువారం పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే మండలంలోని పెంచికల్ పేటలో పిడుగు శ్రీనువాస్, ఏర్రోజు వీరచారీ, రామగిరి రాజయ్య అనారోగ్యంతో బాధపడుతుండగ వారిని శీను బాబు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కమాన్ పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు తో పాటు ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దుద్దిళ్ళ శ్రీను బాబు పరామర్శ




