దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ను సన్మానించిన బిజెవైఎం నాయకులు
జహీరాబాద్ డిసెంబర్ 25 (జనం సాక్షి) దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ను సన్మానించిన బిజెవైఎం నాయకులు ఆదివారం మెదక్ ఉమ్మడి జిల్లా స్థాయి బీజేవైఎం శిక్షణ శిబిరంలో, ముఖ్య అతిధిగా విచ్చేసిన దుబ్బాక శాసనసభ్యులు తెలంగాణ బిజెపి ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు కు జహీరాబాద్ బీజేవైఎం పట్టణ అధ్యక్షులు కర్కం దినేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఆయనకు కలిసి సన్మానించారు., ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీజేవైఎం ప్రధానకార్యదర్శి సోమా అనిల్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు బాల్ రెడ్డి, బీజేవైఎం పట్టణ ప్రధానకార్యదర్శి వంశిధర్ రెడ్డి, బీజేవైఎం ఝారసంగం మండల అద్యక్షులు బంటు విశ్వనాథ్, జహీరాబాద్ మండల బీజేవైఎం అధ్యక్షులు రవి ముదిరాజ్, బీజేవైఎం న్యాలకల్ మండల్ అద్యక్షులు ప్రభాకర్, బీజేవైఎం మొగుడంపల్లి అధ్యక్షులు బి.రమేష్, బీజేవైఎం కోహిర్ మండల్ అధ్యక్షులు రాములు తదితరులు పాల్గొన్నారు.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ను సన్మానించిన బిజెవైఎం నాయకులు




