Sunday, 8 November 2026

విశారాధన్ మహారాజ్ స్వరాజ్య పాదయాత్రకు సంగిభావం

విశారాధన్ మహారాజ్ స్వరాజ్య పాదయాత్రకు సంగిభావం

బాల్కొండ డిసెంబర్ 25 (జనం సాక్షి ) నిజమాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని శ్రీరాంపూర్ గ్రామం లో DSP అధినేత డాక్టర్ విశారదన్ మహరాజ్ చేపట్టిన10,000km ల స్వరాజ్య పాదయాత్రకు సంఘీభావంగా మద్దతు 5km ల పాదయాత్రను చేయడం జరిగింది, ఈ పాదయాత్రలో *బాల్కొండ మండల అధ్యక్షుడు హరప్పా మహారాజ్, మండల మాజీ అధ్యక్షుడు సతీష్ మహారాజ్, ఉప అధ్యక్షుడు క్రాంతి కిరణ్ మహారాజ్, నిశంత్ మహారాజ్ , మండల్ ప్రధాన కార్యదర్శి ఆత్మగౌరవ్ మహారాజ్ , మండల కార్యదర్శి రాజు మహారాజ్, చిట్టపూర్ గ్రామ కమిటీ మెంబర్ భార్గవ్ మహారాజ్, శ్రీరాంపూర్ గ్రామ అధ్యక్షుడు రంజిత్ మహారాజ్, మరియు అంబేద్కర్ యూత్ సభ్యులు వివేక్,ఆకాష్, రిషి, సాయి కుమార్ , సభ్యులు పాల్గొనడం జరిగింది.