Sunday, 8 November 2026

ప్రచర ప్రముక్ స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ కేషేవ్ సోని ని కి సన్మానం

ప్రచర ప్రముక్ స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ కేషేవ్ సోని ని కి సన్మానం
జహీరాబాద్ డిసెంబర్ 25 (జనం సాక్షి) జహీరాబాద్ పట్టణనికి. ప్రాంత ప్రచర ప్రముక్ స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ శ్రీ కేషేవ్.సోని విచ్చేసిన సందర్భంగా శాలువాతో సన్మానించడం జరిగింది ఈకార్యక్రమలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నౌబద్ జగణత్.మరియు మండల్ అధ్యక్షులు ఎక్ నాథ్ పాటిల్ జిల్లా కిషన్ మూర్ఛ ఉపాధ్యక్షలు సతీష్ రెడ్డి. ఎసి మార్చ్ పట్టణ అధ్యక్షుడు వటం సిదు. బిజెవైఎం అసెంబ్లీ కన్వీనర్ నరేష్ పాటిల్. సోషల్ మీడియా కన్వీనర్ హరీష్.ఓబీసీ మూర్ఛ అసెంబ్లీ కన్వీనర్ సురేష్ పూరి తదితరులు పాల్గొన్నారు