జనం సాక్షి దుబ్బాక- పెద్ద ఎత్తున తరలివస్తున్న దుబ్బాక నియోజకవర్గ యువతీ యువకులు
జూలై 10 వరకు దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దరఖాస్తుల ఆహ్వానం
దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు పిలుపునిచ్చిన ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ నమోదు ప్రక్రియ 6వ రోజుకు చేరింది. నేటి వరకు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ కోసం 6326 యువతీ యువకులు అప్లై చేసుకున్నారు. ఈ అవకాశాన్ని జూలై 10 వరకు పొడగించామని క్యాంపు కార్యాలయం సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో సుంకు ప్రవీణ్ కుమార్, అంబటి బాలేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పిలుపు మేరకు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం ఈ రోజు వరకు 6326 మంది నమోదు




