జనం సాక్షి దుబ్బాకదుబ్బాక నియోజకవర్గ 18 ఏళ్ళు పై బడిన యువతి యువకులకు మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఉచితంగా లైసెన్స్ ఇస్తున్న విషయం తెలిసిందేసిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో
ఈ రోజు మొదటి రోజే 1823 కార్యాలయంలో తీసుకున్నాం ..యువతీ యువకులు 18 సంవత్సరాల పైబడి ఉండి డ్రైవింగ్ లెసన్ పొంది ప్రాణాలు రక్షించుకోవాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు
ఇంకా ఎవరైనా యువతి యువకులు అప్లై చేసుకు స్నే వారు ఉంటే ఈ నెల 13 వ తారికు సాయంత్రం 4 గంటల లోపు ఎంపీ కార్యాలయంలో ఇవ్వవలసిందిగా కోరుతున్నాంఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి ఎంపీ కార్యాలయ సిబ్బంది చందు రెడ్డి తదితరులు పాల్గొన్నారు
మొదటి రోజే 1823 దరఖాస్తులు స్వీకరణ




