జనం సాక్షి దుబ్బాక దుబ్బాక పట్టణంలోని మార్కెట్ యార్డును సందర్శించి, రైతుల సమస్యలు అడిగి తెలుసుకుని, ఇటివల కురిసిన వడగండ్ల వర్షానికి కూలిపోయిన గోదాం రేకులను వెంటనే బాగు చేయాలని సంబందిత అధికారులని అదేశించిన దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు. ఎమ్మెల్యే వెంట పెద్ద గుండవెల్లి ఎంపిటిసి పరికిరవి ,సుంకు ప్రవీణ్, దూలం వెంకట్ గౌడ్, నేహాల్ గౌడ్




