Thursday, 5 November 2026

దుర్గాభవానీ అమ్మవారికి ఫలపంచామృతాభిషేకం

దుర్గాభవానీ అమ్మవారికి విశేషాభిషేకం

నిర్వహిస్తున్న పురాణం మహేశ్వర శర్మ

విశేషాలంకరణలో దుర్గాభవానీ అమ్మవారు

* ద్వజారోహణ పూజలు నిర్వహింస్తున్న పురాణం* మహేశ్వర శర్మ

జనంసాక్షి, శంకరపపట్నం,జనవరి 21

కరీంనగర్‌ మండలం నగునూరులోని శ్రీ దుర్గాభవానీ ఆలయంలో నిర్వహిస్తున్న శైశిర నవరాత్రోత్సవాలలో భాగంగా శనివారం దుర్గాభవానీ అమ్మవారికి వేదపండితులు పురాణం మహేశ్వర శర్మఫలపంచామృతాభిషేకం. విశేష అభిషేకం, ప్రత్యేక పూజలు, మహాహారతి, ద్వజారోహణం పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ ప్రధానార్చకులు పవనకృష్ణ శర్మ, ఆలయ పూజారులు. ఆలయ ఫౌండర్‌ చైర్మెన్‌ వంగళ లక్ష్మన్, ఆలయ కమిటి బాధ్యులు, భక్తులు పాల్గోన్నారు.