గద్వాల నడిగడ్డ,జూన(జనంసాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల సాక్షి దినపత్రిక రిపోర్టర్ రాఘవేంద్ర ఏరువాక పూర్ణిమ సందర్బంగా చేన్నిపాడు గ్రామంలో సుంకులమ్మ దేవతకు దేవర చేసిన సందర్బంగా వారి ఆహ్వానం మేరకు జడ్పీ చైర్ పర్సన్ సరిత, టిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కురువపల్లయ్య హాజరై వారు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితోపాటు ఈ కార్యక్రమంలో చిట్టి బాబు,గణేష్ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దేవర మహోత్సవంలో పాల్గొన జడ్పీ చైర్ పర్సన్ సరిత, టిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య




