వికారాబాద్ రూరల్ మే 14 జనం సాక్షిఆదివారం నగరంలోని శంషాబాద్ జిఎంఆర్ ఎరీనా గార్డెన్ లో మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా జెడ్పి చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి గార్ల కుమార్తె మనిషా రెడ్డి వివాహ వేడుకల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తోపాటు విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ చైర్మన్ ల తో మన చేవెళ్ల మాజీ శాసనసభ్యులు కె ఎస్ రత్నం జిల్లాలోని ఎమ్మెల్యేలు నరేందర్ రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ జెడ్పిటిసిలు ఎంపీపీలు వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ కుమార్ ధరూర్ జడ్పిటిసి సుజాత వేణుగోపాల్ రెడ్డి మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్ గౌడ్ వడ్ల నందు ఫౌండేషన్ చైర్మన్ వడ్ల నందు పిఎసిఎస్ చైర్మన్ విజయలక్ష్మి హనుమంత్ రెడ్డి నవాబుపేట కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ గౌస్ సబితమ్మ సేన అధ్యక్షుడు అశోక్ ముదిరాజ్ జిల్లా మాల మహానాడు సంఘం అధ్యక్షుడు జి గాలయ్య తోపాటు వివిధ మండలాల ఎంపిటిసి సభ్యులు పిఎసిఎస్ చైర్మన్లు పిఎసి డైరెక్టర్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని సర్పంచులు కార్పొరేటర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు




