Thursday, 5 November 2026

దొంగలను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

జనంసాక్షి, హసన్పర్తి ,జనవరి 22:హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ ఎస్.ఆర్ యూనివర్సిటీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో దొంగల హల్చల్ సృష్టించారు.
విద్యార్థుల మూడు సెల్ ఫోన్లు, ఒక లాప్ టాప్ చోరి చేసి పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు ఒకరు బావిలో పడగా మరొక్కరు ని చకచక్కగా పట్టుకున్నారు. ఇద్దరి దొంగలను అదుపులోకి తీసుకుని హసన్ పర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు, ఇద్దరు దొంగలు సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చెందిన తోట చరణ్, తోట మధు గా గుర్తించామని హసన్పర్తి సి.ఐ నరేందర్, ఎస్సై భరత్ మీడియాకు తెలియజేశారు.