Thursday, 5 November 2026

దోమకొండ పోలీస్ స్టేషన్ తనఖి.

..
కామారెడ్డి ప్రతినిధి జనవరి18 (జనంసాక్షి);
కామారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ అన్యోన్య కామారెడ్డి జిల్లా దోమకొండ పోలీస్ స్టేషన్ ను బుధవారం జనరల్ తనఖిలొ బాగంగా తనఖి చేశారు. అనంతరం దోమకొండ లో కంటి వెలుగు స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమం లొ దోమకొండ ఎస్ ఐ సుధాకర్, ఎయస్ఐ సుబ్రహ్మణ్య చారి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.