Thursday, 5 November 2026

రాజంపేట్ తహసిల్దార్ గా శాంత

 

రాజంపేట్ జనవరి 18 జనంసాక్షి

రాజంపేట్ తహసిల్దార్ శాంత బుధవారం నూతన బాధ్యతలు స్వీకరించారు విధులు నిర్వహించిన జానకి బదిలీ పై జిల్లా కలెక్టర్ కార్యాలయము కు బదిలీ పై వెళ్లారు అనంతరం బాధ్యతలు స్వీకరించిన తహసిల్దార్ శాంత మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బదిలీపై వచ్చిన రాజంపేట్ రెవెన్యూ సంబంధిత సమస్యలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తు అందుబాటులో ఉంటానని రెవెన్యూ సమస్యలు పరిశీలించడంలో రెవెన్యూ అధికారులు సహకరించాలని పేర్కొన్నారు