Monday, 2 November 2026

దౌల్తాబాద్ లో భారీ వర్షం

దౌల్తాబాద్ మండల కేంద్రంలో సాయంత్రం ఐదు గంటల సమయంలో భారీ వర్షం కురిసింది భారీ వర్షం పడడంతో రైతులు వర్షం వ్యక్తం చేస్తూ బోర్ల వద్ద వరి నాట్లు వేస్తున్నారు.ఈసారి భారీ వర్షాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దాంతో రైతులు వర్షాకాలం పొలం పనులు దున్నకాల్లో ఇతర పనుల్లో నిమగ్నమయ్యారు.
Attachments area