Tuesday, 3 November 2026

ద్రవ్యపరపతి విధానాన్ని ప్రకటించిన ఆర్‌బీఐ

ముంబయి : వార్షిక ద్రవ్యపరపతి విధానాన్ని ఆర్‌బీఐ ప్రకటించింది. రెపోరేటును 0.25 శాతం తగ్గించింది. నగదు నల్వల నిష్పత్తిని యధాతధంగా ఉంచింది. వృద్ధిరేటు 5.3 శాతం, 2013-14లో ద్రవ్యోల్బణం 5.5 శాతం ఉంటుందని అంచనా వేసింది. కరెంట్‌ ఖాతా లోటు ఆర్థిక వ్వవస్థకు పెద్ద ప్రమాదమని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *