Tuesday, 3 November 2026

దాడి రాకను వ్యతిరేకించాలని కొణతాల వర్గీయుల నిర్ణయం

విశాఖ : అనకాపల్లిలో వైకాపా నేత కొణతాల వర్గీయులు సమావేశమయ్యారు. తెదేపాకు రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు వైకాపాలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో నేతలు చర్చించారు. దాడిని వైకాపాలోకి రాకుండా వ్యతిరేకించాలని నేతలు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నేతలు చర్చించారు. దాడిని వైకాపాలోకి రాకుండా వ్యతిరేకించాలని నేతలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *