Wednesday, 4 November 2026

ధరూర్ మండలం నుంచి వేములవాడ వరకు శివదిక్ష సైకిల్ యాత్ర..

 

 

 

 

 

 

 

-ఇప్పటికీ మూడు సార్లు వెలినట్లు శివస్వామి మర్లబీడ్ శివరాజ్ తెలిపారు..జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని మర్లబీడ్ గ్రామానికి చెందిన శివ భక్తుడు శివరాజ్ శివరాత్రి పర్వదినం సందర్భంగా శివ దీక్ష స్వీకరించిన అతను రెండు సార్లు మహా మండల 108 దినముల దీక్ష,రెండు సార్లు 51 దినం ల దీక్ష,మిగతా మండల దీక్ష వహించి నట్లు మొత్తం ఇప్పటికీ వరకు 8 సార్లు శివ దీక్ష స్వీకరించనట్లు తెలిపారు.. మర్లబీడ్ గ్రామం నుంచి ఇప్పటి వరకు మూడవ సారి వేములవాడ రాజరాజేశ్వరి దేవి సమేత ఏడుపాయాల వరకు సైకిల్ యాత్రగా పోయి అక్కడి నుంచి బస్సు ప్రయాణం ద్వారా శ్రీశైలం చేరుకోనున్నాట్లు తెలిపారు.. ఈ రోజు రాత్రి గద్వాల పట్టణంలోని వీరభద్ర స్వామి ఆలయంలో విశ్రాంతి తీసుకొని, 12వ తేదీ ఉదయం చింతరేవుల ఆంజనేయస్వామి దర్శించుకొని, మన్యంకొండ మీదుగా ప్రయాణం చేస్తున్నట్లు శివరాజ్ శివస్వామి తెలిపారు..