Thursday, 5 November 2026

ధర్మపురిలో నేడే రోజువారి మార్కెట్, వాహన పార్కింగ్ వేలంపాట: కమిషనర్.

..ధర్మపురిలో నేడే రోజువారి మార్కెట్, వాహన పార్కింగ్ వేలంపాట: కమిషనర్…
జగిత్యాల జిల్లా ధర్మపురి పురపాలక సంఘం కార్యాలయల పరిధిలో నిర్వహించు వేలంపాట కొరకై 2023 -2024 సంవత్సరము  వరకు,రోజువారి మార్కెట్ మరియు శనివారము సంత, పశువుల సంత, వాహన పార్కింగ్ తో పాటు వివిధ రకములైన ఉపయోగపడు సంతకై తేదీ 24 శుక్రవారం రోజున ఉదయం 11 గంటలకు నిర్వహించబడుతున్నాయని, మున్సిపల్ కమిషనర్ రమేష్ మీడియాకు తెలుపుతూ ఉత్సాహవంతులు, ముందుకు వచ్చి వేలంలో పాల్గొనాలని వారు మీడియా ప్రకటన ద్వారా తెలిపారు.