Wednesday, 4 November 2026

ధర్మపురి నియోజకవర్గంలో వివిధ మండలాలకు మంజూరైన నిధులు..

 

ధర్మపురి (జనం సాక్షి )జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక చొరవతో CRR గ్రాంట్ GO నెంబర్ 99 క్రింద 4 కోట్ల 20 పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు
బుగ్గారం మండలం వెల్గొండ నుండి కమలాపూర్ ఫార్మేషన్ రోడ్డు నిర్మాణానికి 45 లక్షల నిధులు మంజూరు ధర్మపురి మండలం దోనూర్ నుండి బొదరినక్కల చెరువు గూడెం వరకు రోడ్డు మరియు కల్వర్టు నిర్మాణానికి 35 లక్షల నిధులు మంజూరు ధర్మపురి మండలం రాజారాం నుండి చిన్న నక్కల పేట వరకు రోడ్డు నిర్మాణానికి 55 లక్షల నిధులు మంజూరు ధర్మపురి మండలం నేరెల్ల గ్రామంలో కోతుల వాగు కల్వర్టు నిర్మాణానికి 25 లక్షల నిధులు మంజూరు ధర్మపురి మండలం నేరెల్ల గ్రామంలో ఎల్లమ్మ టెంపుల్ నుండి చాకలి ఇప్ప ఒర్రె వరకు రోడ్డు నిర్మాణానికి 10 లక్షల మంజూరు మంజూరు గొల్లపల్లి మండలం శ్రీరాముల పల్లె (ఇబ్రహీం నగర్) నుండి బిబి రాజ్ పల్లె వరకు ఫార్మేషన్ రోడ్డు నిర్మాణానికి 10 లక్షల నిధులు మంజూరు పెగడపల్లి మండలం బతికెపల్లి గ్రామంలో మెన్ రోడ్డు నుండి హనుమాన్ టెంపుల్ వరకు సిసి రోడ్డు నిర్మాణానికి 40 లక్షలు మంజూరు..పెగడపల్లి మండలం బతికెపల్లి గ్రామంలో కముటం రాజమల్లు ఇంటి నుండి ఎల్లమ్మ టెంపుల్ వరకు సీసీ రోడ్డు 35 లక్షల మంజూరు వెల్గటూర్ మండలం పాతగూడూర్ నుండి పడకల్ వరకు BT రోడ్డు నిర్మాణానికి 1 కోటి 65 లక్షలు మంజూరు చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్.