
జనం సాక్షి దుబ్బాక అఖండ భారతావని కోసం ప్రాణాలర్పించిన భరతమాత ముద్దుబిడ్డ జన సంఘ్ వ్యవస్థాపకులు డా. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆ మహానీయుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్, సుభాష్ రెడ్డి సుంకు ప్రవీణ్ , దూలంవెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు




