ధర్మపురి (జనం సాక్షి )జగిత్యాల జిల్లా ధర్మపురి
నియోజకవర్గం అభివృద్ధి లో భాగంగా ఆరు మండలాలకు 9 కోట్ల 32 లక్షలతో నూతన కుల సంఘ భవనాలకు, అసంపూర్తిగా ఉన్న సంఘ భవనాలకు, బోర్ వెల్స్ పాటు పెంపు సెట్టు, ఐమాస్ లైట్స్ మొత్తం 334 పనులకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు అయ్యాయి.
మంగళవారం దీనికి సంబంధించిన మంజూరు పత్రాలను ధర్మపురి క్యాంపు కార్యాలయంలో గ్రామాల వారీగా మంత్రి పంపిణీ చేసారు…
ధర్మపురి నియోజకవర్గం అభివృద్ధి పనులకు 9 కోట్ల 32 లక్షల మంజూరు




