Wednesday, 4 November 2026

ధాన్యం కొనుగోలు కేద్రాన్ని ప్రారంభించిన జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత. సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో

 

 

 

 

బూర్గంపహాడ్ ఏప్రిల్ 21 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో సంజీవ రెడ్డి పాలెంలో సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమకి బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, జలగం జగదీష్, జక్కం సుబ్రహ్మణ్యం, మండల యాత్ ప్రెసిడెంట్ గోనెల నాని, మేడగం లక్ష్మినారాయణ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ పెద్దిరెడ్డి, మండల నాయకులు షాబీర్ పాషా, సాధిక్ పాషా, మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీ కృష్ణ, కొనకంచి శ్రీను, మాజీ ఎంపీటీసీ జక్కం సర్వేశ్వర రావు, చిక్కపల్లి బాలాజీ, సోహెల్ పాషా, సీఈఓ ప్రసాద్, నాగలక్ష్మి, రైతులు తదితరులు పాల్గొన్నారు.