Tuesday, 3 November 2026

ధాన్యం కొనుగోళ్లు, తరలింపు వేగవంతం చేయాలి అదనపు కలెక్టర్ భాస్కర్ రావు.

 

 

 

 

మిర్యాలగూడ, జనం సాక్షివ్యవసాయ మార్కెట్, ఐకేపీ కేంద్రాలలో రైతులు విక్రయానికి తరలించిన ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించడం తో బాటు కొనుగోళ్లు త్వరితగతిన చేపట్టాలని అదనపు కలెక్టర్ ఎన్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం అవంతిపురం వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం కొనుగోళ్లు, పి ఏ సి ఎస్ కేంద్రాలను సందర్శించిన అనంతరం అయన మాట్లాడుతూ వెనువెంటనే ధాన్యాన్ని మిల్లు కేంద్రాలకు తరలించాలని సూచించారుఅయన వెంట వ్యవసాయ శాఖ, మార్కెటింగ్, ఐకేపీ అధికారులు ఉన్నారు