Thursday, 5 November 2026

ధాన్యం సేకరణ జాప్యం

 

 

 

 

 

 

కనీసం 25 శాతం కూడా ధాన్యం సేకరించలేదు..
లారీలు రాక పోవడంతో…తూకం లో జాప్యం..
ఆదాయం పైనే దృష్టి..రైతుల కేవి సౌకర్యాలు..

రైతుల ధాన్యం కమిషన్ తోనే ఐకేపీ, పాక్స్ కేంద్రాలు నడుస్తున్నాయి…

ప్రతి క్వింటాల్ పై రు.12 కమిషన్ పొందుతూ. రైతులను పట్టించుకోవడం లేదు..

రెచపల్లీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..

కనీస సౌకర్యాలు కల్పించక పోవడం పై ఆగ్రహం..

లారీలు రావడంలేదని ఎమ్మెల్సీ కి రైతుల మొర..
జిల్లా అధికారితో ఫోన్ లో మాట్లాడిన ఎమ్మెల్సీ

ధాన్యం తూకం వేయడం లేదు..

ధాన్యం తరలించేందుకు లారీలు రావడం లేదు..

తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తమని రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలన్న సీఎం కెసిఆర్ హామీ ఏమైంది..

అదనపు తూకంతోపాటు, కోత విధిస్తున్నా అధికారులు ఎం చేస్తున్నారు…

రైతులే అదనపు తూకం వేయాలనేలా తప్పనిసరి పరిస్థతి కల్పిస్తున్నారు.

రైస్ మిల్లర్లను అధికారులు అదుపు చేయకపోవడం బాధ్యతా రాహిత్యం కాదా..

ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించి రైతులతో మాట్లాడిన
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..

క్వింటాల్ కు 5 కిలోల అదనపు తూకం వేయడం పై ఎమ్మెల్సీ ఆగ్రహం..