Thursday, 5 November 2026

ధారూర్, నవాబ్ పేట్ మండలాలకు వేరు వేరు AE లను నియమించాలని

ధారూర్, నవాబ్ పేట్ మండలాలకు వేరు వేరు AE లను నియమించాలని కోరిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హైదరాబాద్ లో విద్యుత్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ని వారి కార్యాలయంలో కలసి, ధారూర్, నవాబ్ పేట్ రెండు పెద్ద మండలాలు ఒకే AE పరిధిలో పనిచేస్తుండగా, వాటికి వేరు వేరుగా AE లను నియమించాలని కోరారు, అలాగే బంట్వారం, కోట్ పల్లి మండలాలను తాండూర్ DE పరిధిలో నుండి తీసి వికారాబాద్ DE పరిధిలోకి మార్చాలని కోరుతూ మెమోరాండం అందజేశారు