మార్చి 22 జనం సాక్షి కొడంగల్ నియోజకవర్గంలో నందారం గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ శోభకుత నామ సంవత్సర ఫలితాలను గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో నిర్వహించారు గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు అందరు కలిసి పంచాంగ ఫలితాలు తెలుసుకున్న అనంతరము ఆశీర్వచనాలు పొందారు గ్రామ పెద్దలు
నందారం గ్రామంలో పంచాంగ శ్రవణం




