నందులపల్లిలో సామాజిక తనిఖీ గ్రామ సభ.
నెన్నెల, డిసెంబర్ 1, (జనంసాక్షి )
మండలంలోని నందులపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఉపాధి హామీ సామజిక తనిఖీ గ్రామసభ నిర్వహించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లో భాగంగా 2019 నవంబర్ నుండి 2022 మార్చ్ వరకు జరిగిన పనులకు సంబందించిన సామాజిక తనిఖీ బృందం తరుపున తనిఖీ నిర్వహించారు. వాటివాటి వివరాలను గ్రామ సభలో చర్చించారు. ఈ గ్రామసభలో సర్పంచ్ బోయిని మల్లేష్ , సీఆర్పీ రాజ్ కుమార్, డిఆర్పీ జీవన్, ఏపీవో నరేష్, పంచాయతీ కార్యదర్శి పద్మనాభం, టెక్నీకల్ అసిస్టెంట్, వార్డ్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు
నందులపల్లిలో సామాజిక తనిఖీ గ్రామ సభ




