Wednesday, 4 November 2026

నంబర్ ప్లేట్ లేని మరియు మైనర్ డ్రైవింగ్ వాహనాలు 21 సీజ్.

 

 

 

 

 

 

నల్గొండటౌన్, జనంసాక్షి:(ఫిబ్రవరి 08)ఈ రోజు రామగిరి మరియు శివాజీ నగర్ లో చేసిన స్పెషల్ డ్రైవ్ లో నంబర్ ప్లేట్ లేకుండా ,సరియైన డాక్యుమెంట్స్ లేకుండా మైనర్ డ్రైవింగ్ చేస్తున్న 21 వాహనాలను సీజ్ చేయటం జరిగింది. అలాగే 44 కేస్ లు విధించడం జరిగింది,ప్రజలకు విజ్ఞప్తి. తప్పనిసరిగా అన్ని డాకుమెంట్స్ కలిగి, నంబర్ ప్లేట్ వేసుకోవాలని, తల్లితండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని హెచ్చరించడం జరిగింది .SI లు సంపత్, సైదులు, ASI జయరాజు, శంకర్, బాలకోటి, నాగరాజు, గాంధీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది.