అందిస్తున్న – పిల్లి రామరాజు యాదవ్నల్గొండటౌన్, జనంసాక్షి:(ఫిబ్రవరి 08)
నల్గొండ నియోజకవర్గంలో ఈ రోజు వివిధ కారణాల రీత్యా చనిపోయిన మరియు అనారోగ్యానికి గురైన కుటుంబాలకి ఆర్థిక భరోసా ఇస్తూ అండగా ఉంటున్నా బి అర్ ఎస్ పార్టీ నల్గొండ టౌన్ ప్రెసిడెంట్ అర్ కె ఎస్ ఫౌండేషన్ చైర్మన్ 8 వార్డ్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్,నల్గొండ మున్సిపాలిటీ 20 వార్డ్ గొల్లగూడెం కి చెందిన కత్తుల పిచ్చమ్మ కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం,నల్గొండ మండలం మేళ్ల దుప్పలపల్లి గ్రామానికి చెందిన మనిమద్దె సాయిలు కుటుంబానికి 10,000 పది వేల రూపాయల ఆర్థిక సహాయం, కనగల్ మండలం పగిడిమర్రి గ్రామానికి చెందిన తానేదార్ పల్లి పార్వతమ్మ కుటుంబానికిపగిడిమర్రి వెంకటమ్మ కుటుంబానికి,సింగం సైదులు కుటుంబాలకి 5000 ఐదు వేలు చొప్పున మొత్తం 3 కుటుంబాలకి 15000 పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం, నల్గొండ మున్సిపాలిటీ శివాజీ నగర్ కి చెందిన జ్యోతి కుటుంబానికి 5000 ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం, ఈ రోజు మొత్తం 6 కుటుంబాలకి 40,000 నలభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన పిల్లి రామరాజు యాదవ్,ఈ కార్యక్రమంలో మనిమద్దె సుమన్ నగేష్ ఇటికలా రాము అయితగోని జానీ జక్కల సత్తయ్య కత్తుల కొండయ్య సింగం సత్తయ్య కన్నెబోయిన మల్లేశం మరియు తదితరులు పాల్గొన్నారు..




