Tuesday, 3 November 2026

నకిలీ ఎజెంట్ల పట్ల అప్రమాత్తంగా ఉండాలన్న :ఆర్టివో

 

 

 

 

 

 

 

గద్వాల ఆర్ సి .ఏప్రిల్ 27 (జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పరిధిలో నకిలీ భీమా పత్రాల కలకలం ఒక్కసారిగా ప్రకంపణలు శృష్టిస్తున్నాయి. నకిలీ ధ్రువ పత్రాల పై ప్రజలు వాహన దారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్టీఓ అధికారి పురుషోత్తం తెలియజేశారు.