Monday, 2 November 2026

నగల దుకాణంలో చోరీ

పెదపాడు: పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం అప్పన్నవీథిలోని వరలక్ష్మి నగల దుకాణంలో చోరీ జరిగింది, నిన్న రాత్రి తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు 13 కిలోల వెండి, 40 గ్రాముల బంగారం నగలను దోచుకెళ్లినట్లు దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్‌టీంతో ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *