Tuesday, 3 November 2026

స్థిరంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం

విశాఖ: ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో స్థిరంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. కోస్తాంధ్ర ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం మరింత బలహీనపడింది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలుచోట్ల వానలు, ఒకటీరెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. దక్షిణ కోస్తా, తెలంగాణ, రాయలసీమల్లో అక్కడక్కడా జల్లులు కురియనున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *