జనం సాక్షి నర్సంపేటనర్సంపేట పట్టణంలో ఇందిరానగర్ 12వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ప ష తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ నా పరిధిలో ఇలాంటి పుష్పాలు పొయ్యటంతో నా ప్రాంత ప్రజలు గుడిసెల కొమురయ్య రిటైర్డ్ ఐబిఏఈ ఇంట్లో ప్రతినెలమే ఫ్లవర్ పుష్పము ఇది కేవలము మే ఫస్ట్ నాడు పూస్తుంది ఈ పుష్పము మే చివరి మాసం వరకు ఉంటుంది కొమరయ్య స్థానిక కౌన్సిలర్ కు తెలిపారు రిటైర్డ్ ఎంఈఓ మున్నూరు కాపు వార్డు అధ్యక్షుడు పూర్ణచందర్రావు పటేల్ విలేకరులకు తెలియపరిచారు తరువాత రాలిపోతుంది దీని ప్రత్యేకత ఏమంటే కేవలం మేమాసములోనే ఉంటుంది ఇది ఒక అరుదైన పుష్పము దీనిని పెంచి పోషించిన 87 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి కృతజ్ఞతలు ఆ ప్రాంత ప్రజలు తెలియపరిచారు




