బిచ్కుంద మే 12 (జనంసాక్షి)కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల బండయ్యప్ప ఫంక్షన్ హాల్లో సురేష్ గొండ చెల్లెలు వివాహ వేడుకలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. యువ నాయకులు హరీష్ షిండే, నాల్చర్ రాజు, శివ కుమార్ గౌడ్, హుండే బస్వరాజ్, పాకలి శ్రీనివాస్, పండు పటేల్, చేతన్, బొమ్మల లక్ష్మణ్, వీర్రాజు పటేల్, నవీన్ మరియు సదాశివ్ తదితరులు పాల్గొన్నారు.




