జుక్కల్, ఎప్రిల్ 11,( జనంసాక్షి),కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని నిజాం సాగర్ మండలం అచ్చంపేట్ సొసైటి పరిధిలోని నర్సింగ్ రావ్ పల్లిలో మంగళ వారం ఆ సింగిల్ విండో ఛైర్మన్ నర్సింహా రెడ్డి వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతు ధాన్యాన్ని ఆరబెట్టి, శుభ్ర పరిచి కోనుగోలు కేంద్రానికి తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ జ్యోతి దుర్గా రెడ్డి,
తహాసీల్దార్ నారాయణ, వ్యవసాయ అధికారి ప్రసాద్, పిట్లం ఏఎంసివైస్ చైర్మన్ గైని విఠల్ , సొసైటీ వైస్ ప్రెసిడెంట్ గుమాస్త శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ సుబ్బురి సాయిలు, డైరెక్టర్ విఠల్ గౌడ్ ,నాయకులు శ్రీకాంత్ రెడ్డి , విఠల్ రెడ్డి,మానిటరింగ్ ఆఫీసర్ నాగరాజు గారు, సీఈఓ సంగమేశ్వర్ గౌడ్ , రైతులు పాల్గొన్నారు.




