సింగరేణి కార్మిక వాడల్లో ఉండే జీవన విధానాన్ని ప్రతిబింబించే ఈ సినిమా మంచిర్యాలలో మరియు పరిసర ప్రాంతాలలో మరియు గాంధారిఖిలలో ఈ సినిమా షూటింగ్ జరిగిందివెంకటేశ్వర టాకీస్ లో పరేషాన్ సినిమా బృందం తో కలిసి సినిమా చూసిన వారి మిత్రులు.మంచిర్యాల స్థానికులు అయిన పాటల రచయిత అక్కల చంద్రమౌళి సింగరేణి కార్మికుని గెటప్ లో ఆకట్టుకున్నాడు మరియు సంగీత దర్శకులు యశ్వంత్ నాగ్ మరియు చౌరస్తా బ్యాండ్ టీం సందడి చేశారు.
నల్లనేల ‘పరేషాన్ ‘సినిమా




