Wednesday, 4 November 2026

నల్లుర్ మండల ప్రాథమిక పాఠశాలలో రిపబ్లిక్ వేడుకలు

ముప్కాల్ (జనం సాక్షి) జనవరి 26 మండల పరిధిలోని నల్లూరు గ్రామంలో 74 వ గణతంత్ర వేడుకలను మండల ప్రాథమిక పాఠశాల లో ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూమేశ్వర్ జెండాను ఆవిష్కరించారు అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామ ప్రజలను అలరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసి కమిటీ చైర్మన్ కొప్పుల రవి ఉపాధ్యాయ బృందము గ్రామ ప్రజలు అంగన్వాడి వర్కర్లు పాల్గొన్నారు