నవంబర్ 9న జడ్చర్ల ఎమ్మెల్యేగా రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తా…

జడ్చర్ల మాజీ శాసనసభ్యులు ఎర్రశేఖర్ ప్రకటన.

జనం సాక్షి జడ్చర్ల అక్టోబర్ 29:

తన అభిమానులు, కార్యకర్తలతో జడ్చర్ల తన నివాసంలో సమావేశమైన ఎర్ర శేఖర్