Saturday, 7 November 2026

నవరస నట సర్వ బౌముడు కైకాల సత్యనారాయణ అకాల మరణం

నవరస నట సర్వ బౌముడు కైకాల సత్యనారాయణ అకాల మరణం

వీణవంక డిసెంబర్ 23 (జనం సాక్షి) కరీంనగర్ జిల్లా కళాకారుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు వైఎస్ శర్మ ప్రగాఢ సానుభూతి తెలియపరచి నటనలో లీనమై కళలకు పుట్టినిల్లు అయిన ఈ మహనీయులు రోజు చరిత్రలో అత్యంత విషధకరమై నా దినం గా భావిస్తూ వారి సూచనల పట్ల కరీంనగర్ జిల్లా కళాకారుల సాంస్కృతిక సమాఖ్య హుజూరాబాద్ నియోజక వర్గ అధ్యక్షులు తాండ్ర శంకర్ వీనవంక మండల అధ్యక్షులు బొంగొని రాజయ్య ప్రధాన కార్యదర్శి నల్లగోని రమేష్ చల్లురు గౌరవ అధ్యక్షులు గడ్డం నారాయణ గౌడ్ పంతులు , పెద్ధి నారాయణరెడ్డి దండబోయిన విశ్వనాథం లు ,నటుడు సత్యనారాయణ కొల్పోయినందుకు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూన్నం