Saturday, 7 November 2026

సీఎం సహాయనిధిచెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే

సీఎం సహాయనిధిచెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే

మల్దకల్ డిసెంబర్ 23 (జనం సాక్షి)గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మల్దకల్ మండలం పరిధిలోని తాటికుంటగ్రామానికి చెందిన లబ్దిదారుడుమల్దకల్ చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా సీఎం సహాయనిధి క్రింద 60,000 రూపాయలు చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, బిఆర్ ఎస్,పార్టీ నాయకులు చక్రధర్ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.